Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

సూర్యాపేట: సూర్యాపేట్‌లో అధిక శబ్దం చేసే బుల్లెట్ బైక్లపై ట్రాఫిక్ ప్రత్యేక డ్రైవ్

Suryapet, Suryapet | Jul 31, 2026
సూర్యాపేటలో అధిక శబ్దం చేసే మోడిఫైడ్ బుల్లెట్ బైక్లపై ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టబడ్డాయి. చట్టవిరుద్ధ మార్పులపై జరిమానాలు విధించి సైలెన్సర్లు తొలగిస్తున్నారు. డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు.