Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో ఎల్ఐసి ఏజెంట్ల సర్వసభ్య సమావేశం

Nandyal Urban, Nandyal | May 18, 2026
నంద్యాల బ్రాంచ్ ఏజెంట్స్ ఫెడరేషన్ (LIAFI) 20వ సర్వసభ్య సమావేశం సోమవారం ఘనంగా జరిగింది. యూనియన్ సెంట్రల్, జోనల్, డివిజన్ నాయకులు పాల్గొని ఏజెంట్ల హక్కులపై దిశా నిర్దేశం చేశారు. 1964లో స్థాపించిన లియాఫీ.. 62 సంవత్సరాలుగా సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగిస్తోందని జోనల్ ప్రెసిడెంట్ జె. కృష్ణారెడ్డి వివరించారు. ఇదే వేదికపై బ్రాంచ్ నూతన అధ్యక్షుని ఎన్నికను సైతం నిబంధనల ప్రకారం నిర్వహించారు.

MORE NEWS

No related stories for this location.