ఒంగోలు అర్బన్: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 13, 2026
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు పోస్టర్ను ఆవిష్కరించారు .ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించడం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు సమాజంలో భాగం అని ఈ పిల్లలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బాల్యం అంటే చదువుకొని వృద్ధిలోకి రావడం అని పనిచేయడం కాదని తెలియజేశారు. ఎక్కడైనా పిల్లలు పనిచేస్తున్న ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే ఇటీవల bonded లేబర్ డ్రైవ్ లో చిక్కిన పిల్లలు వారి ఏజెంట్ల పై కేసులు తప్ప అన్నారు