Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని తొమ్మిదో డివిజన్లోని నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య డిమాండ్

Anantapur Urban, Anantapur | May 31, 2026
అనంతపురం నగరంలోని తొమ్మిదవ డివిజన్లోని కాలనీలో సమస్యల పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య తెలిపారు ఆదివారం ఉదయం 9 గంటల 50 నిమిషాల సమయంలో కాలనీలను పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని భరోసనిచ్చారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని తొమ్మిదో డివిజన్లోని నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య డిమాండ్ - Anantapur Urban News