వెంగళరావు నగర్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, పప్పు, నూనె, పాలు వంటి సరుకుల సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించారు. సమావేశానికి సప్లయర్లు, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా సరుకులు ఎప్పుడు సరఫరా చేస్తున్నారు,