వేములవాడ: సంపూర్ణ చంద్రగ్రహణం ఎఫెక్ట్.. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయం మూసివేత:అర్చకులు శరత్ కుమార్,ఈవో రమాదేవి
Vemulawada, Rajanna Sircilla | Sep 7, 2025
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయాన్ని ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11:25...