సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ.స్వామి అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం
సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. భక్తుల రద్దీ దృశ్య స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ఈవో తెలియజేశారు. శనివారం, ఆదివారం సెలవు దినం కావడం, సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు సోమవారం శివుని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో ,కంపార్ట్మెంట్లలో వేసి ఉండి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.