Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయానికి భూమి పూజ

Nandyal Urban, Nandyal | May 6, 2026
నంద్యాలలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శబరి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ భవనం పార్టీ బలోపేతానికి ఎంతగానో తోడ్పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, ఏపీఎస్ఓసీసీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

MORE NEWS

No related stories for this location.