నంద్యాల అర్బన్: ఎస్సీ ఎస్టీ బాధితులకు తక్షణ న్యాయం : నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ ఖాదర్బాషా
Nandyal Urban, Nandyal | Jun 30, 2026
ఎస్సీ ఎస్టీ బాధితుల కేసులలో సంబంధికులకు తక్షణ న్యాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అడిషనల్ ఎస్పీ ఖాదర్బాషా స్పష్టం చేశారు మంగళవారం కలెక్టరేట్లని వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి నంద్యాల డోంట్ ఆర్డిఓలు విశ్వనాథ్ నర్సింహులు డివిఎంసి కమిటీ సభ్యులు బాలనాగన్న కాశన్న తో పాటు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు