పలమనేరు: రాధా బంగ్లా కాలనీలో టిడిపి బడా నేత రామ్మూర్తి నాయుడు ఇంట్లో భారీ చోరీ.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Palamaner, Chittoor | Aug 31, 2025
పలమనేరు: పట్టణం రాధా బంగ్లా కాలనీ నందు కాపురం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు రామ్మూర్తి నాయుడు ఇంట్లో భారీ చోరీ...