నందికోట్కూరు: వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ధారా సుధీర్ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి టిడిపి నాయకులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శనివారం నందికొట్కూరు మార్కెట్ యార్డ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో చేసిన అభివృద్ధిని వైసీపీ నాయకులు గమనించాలన్నారు, అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మాజీ కౌన్సిలర్ ముతుజావలి , మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి మిడుతూరు మండల టిడిపి కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మా ఇంటికి కమిటీ మెంబర్ లింగ