రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు...కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు...ఈ సందర్భంగా రైతుల ఇంటింటికి వెళ్లి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి టెక్, ఫుడ్ ప్రసెసింగ్, ప్రభుత్వ మద్దతు గురించి వివరించారు... అనంతరం ఎంపీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు...కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునేలా అనేక కార్యక్రమాలు చేపడుతూ రైతు ప్రభుత్వంగా మారిందన్నారు...ఈ కార్యక్రమంలో గ్రామం పంచాయతీ సెక్రటరీ గోవర్ధన్, గ్రామం టీడీపీ అధ్యక్షుడు వడ్ల శంకర్, ఆ