నంద్యాల అర్బన్: నంద్యాల రైల్వే స్టేషన్ లో ఆకట్టుకుంటున్న ప్రముఖ చిత్రాల ఆలయాల చిత్రాలు
Nandyal Urban, Nandyal | Jul 10, 2026
నంద్యాల జిల్లా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో జిల్లా ప్రముఖ దేవస్థానం మహానంది క్షేత్రం గుర్తు తెచ్చే విధంగా నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు జిల్లాలోని ప్రముఖ ఆలయాలు ప్రాముఖ్యతను వివరిస్తూ పెయింటింగ్ వేశారు. మధ్యలో భారతీయ జెండా చక్రంతో ఇరువైపులా రైతులను, విగ్రహాలను ఏర్పాటు చేశారు.