కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి వ్యతిరేకిస్తూ అనంతపురం నగరంలోని కార్మిక సంఘ నేతలు ర్యాలీ నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Apr 1, 2026
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ఏఐటిసి, సిఐటియు ,వైఎస్ఆర్సిపి కార్మిక సంఘం విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. అనంతపుర నగరంలోని బుధవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.