కర్నూలు: ఎమ్మిగనూరు ఎంఈఓ ఆంజనేయులు ను సస్పెండ్ చేయాలనిBC, SC, ST, మైనార్టీ విద్యా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ నాయుడు డిమాండ్
ఎమ్మిగనూరు ఎంఈఓ ఆంజనేయులు ను సస్పెండ్ చేయాలనిBC, SC, ST, మైనార్టీ విద్యా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ నాయుడు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనుమతులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎమ్మిగనూరు ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. ప్రవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ సస్పెండ్ చేయాలన్నారు.రాకిబ్ ఇలాంటి విద్యార్థుల ప్రాణాలు పోకుండా జిల్లా కలెక్టరే కాపాడాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.