డోన్: సీతమ్మ తాండ లో నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు
Dhone, Nandyal | May 15, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం సీతమ్మ తండాలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం2.o కార్యక్రమాన్ని శుక్రవారం అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తాండావాసులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ఉపాధి పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు ముఖ్యంగా స్వయం ఉపాధి పథకాలు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు సృష్టించే అవకాశాలను వివరించారు. యువత నాటసార తయారీ మానుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. నాటు సారా తయారీ వంటి అక్రమ కార్యక్రమాలకు దూరంగా ఉండి చట్టబద్ధమైన ఉపాధి మార్గాలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ లక్ష్మణ దాసు, ఎమ్మార్వ