Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో సీడ్స్ షాప్ లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన,వ్యవసాయ అధికారులు

Allagadda, Nandyal | May 28, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములో విశ్వంభరా సీడ్స్ షాప్ ను అగ్రికల్చర్ ఏవో కిషోర్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఏవో కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీడ్స్ షాపుకు సంబంధించిన సరైన పత్రాలు ఉన్నాయని అలాగే నాసిరకమైన విత్తనాలు షాపులో అమ్మకూడదని రైతులకు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విత్తనాలు మాత్రమే అమ్మాలని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో సీడ్స్ షాప్ లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన,వ్యవసాయ అధికారులు - Allagadda News