Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: జల ధార జల హారతి కార్యక్రమం పై అవగాహన మరియు శిక్షణ

Ongole Urban, Prakasam | Apr 26, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో సిపిఆర్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో జలధార జలహారతి కార్యక్రమం పై ఆదివారం అవగాహన కల్పించి దానికి సంబంధించిన శిక్షణను ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శివప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నీటి వనరుల సంరక్షణ భూగర్భ జలాల పెంపు చెరువుల పునరుద్ధరణ వర్షపు నీటి నిల్వ పంటలకు నీటి లభ్యత పెంపు పర్యావరణ సమతుల్యం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: జల ధార జల హారతి కార్యక్రమం పై అవగాహన మరియు శిక్షణ - Ongole Urban News