15 నుండి నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం,గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్
Ongole Urban, Prakasam | Sep 13, 2025
జాతీయ పశువ్యాధుల నియంత్రణ పథకం కింద ఈనెల 15వతేదీ నుండి నెల రోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను జిల్లా వ్యాప్తంగా...