ఒంగోలు అర్బన్: నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 8 లక్షల విలువైన చోరీ చోత్న స్వాధీనం చేసుకున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ ఆదేశాలతో నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఒక కారు నాలుగు బైకులు ఒక మొబైల్ ఫోను 50 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు ఒంగోలు బలరాం కాలనీలో జరిగిన ఒక దొంగతనం కేసును చేయిస్తున్న పోలీసులకు నలుగురు అంతర్రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు వారితో పాటు వారు వివిధ ప్రదేశాలలో దొంగతనం చేసినటువంటి ఏడు దొంగతనం కేసులు మరియు ఎనిమిది లక్షల విలువైన చోరీ సొత్తును ఛేదించారు ప్రతిభ చూపిన ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు