ఆళ్లగడ్డ: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న: ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజింద్రారెడ్డి బుధవారం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు, ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి వెంట మాజీ వైస్ ఎంపీపీ నా సారి ప్రసాద్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు