గోల్కొండ: లంగర్‌హౌస్‌లో జీహెచ్ఎంసీ కార్మికురాలిపై దాడి చేసిన హోటల్ యజమాని
*లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంపెనీ బాగ్ లో జిహెచ్ఎంసి వర్కర్స్ పై దాడికి పాల్పడ్డ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు ముజ్జం. జ్యోతి అనే జిహెచ్ఎంసి కార్మికురాలు ఈరోజు ఉదయం టిఫిన్ సెంటర్ ఎదురుగా రోడ్డుపై విధులు నిర్వహిస్తుండగా దుమ్ములేస్తుందని సదరు మహిళలు దూషించి మహిళపై తాడికి పాల్పడ్డాట్టుగా ఆరోపించాథు కార్మికులు. అడ్డుకున్న భర్త దుర్గేష్ పై కూడా పిడుగులు గుద్దుకుంటూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇరువురికి స్వల్ప గాయాలు కాగా లంగర్ హౌస్ పోలీసులను ఆశ్రయించగా ఎమ్మెల్సీకి పంపించి దర్యాప్తు చేపట్టారు