నంద్యాల అర్బన్: పాఠశాలలో పచ్చని భవిష్యత్తుకు "అనంత అరణ్య": జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 5, 2026
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా పాఠశాలలను మిడ్జిలో వేస్ట్ హెల్తీ క్యాంపస్లుగా ప్రభుత్వం చేపట్టిన అనంత అరణ్య కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో కీలక మైలురాయలుగా నిలుస్తుంది జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరు గ్రామంలో ఉన్న కేజీవీబీ పాఠశాల ఆవరణంలో అటవీశాఖ ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి,ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తో కలిసి లాంచనంగా ప్రారంభించారు