గాంధారి: జువ్వాడి గ్రామ రవికుమార్ కి వరుసగా వరించిన 6 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఘనంగా సన్మానించిన గ్రామస్తులు
Gandhari, Kamareddy | Aug 23, 2025
గాంధారి : జువ్వాడి గ్రామానికి చెందిన రవికుమార్ కి 6 ప్రభుత్వ ఉద్యోగాలు రాగ ఇటీవల గ్రూప్ 2 కు కూడ సెలెక్ట్ కావడం...