ఆళ్లగడ్డ పట్టణ శివారులో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, కర్నూలు వైపు నుంచి కడప వైపు వేగంగా వెళుతున్న కారు గేదెలను ఢీకొట్టడంతో ఒక గేదె అక్కడికక్కడే మృతిచెందగా, మరో రెండు గేదెలు గాయపడ్డాయి, లింగం దీన్నే సర్వీస్ రోడ్డు వద్ద గేదెలు అడ్డు రావడంతో కారు ఢీ కొట్టింది కారు బ్యానెట్ పూర్తిగా దెబ్బతింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు