అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jul 5, 2026
అనంతపురం నగరంలోని ఆదివారం సాయంత్రం 6 గంటల 5 నిమిషాల సమయంలో నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలోని తాగునీటి సమస్య కొడత లేకుండా చూడాలన్నారు