అన్నమయ్య తంబళ్లపల్లె గ్రామ సమీపంలో మొంథా తుఫాను నేపథ్యంలో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్సై ఉమా మహేశ్వర్ రెడ్డి , పరిశీలించారు. త్రాగునీరు భోజన వసతి విద్యుత్ వైద్యం సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తాసిల్దార్ రాము మంగళవారం తెలిపారు. మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు