మంచిర్యాల: మంచిర్యాలలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినూత్న నిరసన: తలకిందులుగా ఆందోళన
మంచిర్యాలలో ఏడో రోజుకు చేరుకున్న ఎన్హెచ్ఎం వైద్య ఉద్యోగుల సమ్మె. తమను రెగ్యులరైజ్ చేయాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తలకిందులుగా నిరసన తెలుపుతున్నారు.