మహబూబాబాద్: ఇనుగుర్తి లో కెసిఆర్ పై అభిమానంతో కేసీఆర్ పాటలు పడుతూ వరి నాట్లు వేసిన మహిళలు..
Mahabubabad, Mahabubabad | Aug 5, 2025
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభిమానంతో మహిళా కూలీలు పాట పాడుతూ పనిచేశారు.....