అనంతపురం అర్బన్: జాతీయ ఉపాధి హామీ కొనసాగించాలని అనంతపురం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదా గాంధీ తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదా గాంధీ తెలిపారు మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.