ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : దివ్యాంగులను అన్ని విధాల ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు: దివ్యాంగులను అన్ని విధాల ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం దివ్యాంగుల నాయకులు బీసీ నాగరాజు, మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఎమ్మెల్యేను కలిసి మద్దతు కోరారు. డిసెంబర్ 14న కుర్ని కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి రావాలని వారు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.