కోదాడ: డిండి ఎత్తిపోతల కోసం సీపీఐ పోరాటం చేసింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Kodad, Suryapet | Sep 16, 2025 కోదాడ పట్టణంలోని మంగళవారం సాయంత్రం 05.00 గంటలకు సిపిఐ ఆధ్వర్యంలో మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ శుక్రవారం సుధాకర్ రెడ్డి సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి ఉన్నంత విలువలు కలిగిన వ్యక్తి అని అన్నారు శుక్రవారం సుధాకర్ రెడ్డి ప్రజా జీవితంలో ఆదర్శ నాయకుడు అని సిపిఐ జాతీయ నాయకుడిగా ఎదిగిన తెలుగు వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.డిండి ఎత్తిపోతల పథకం కోసం సిపిఐ పోరాటం చేసిందన్నారు.ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్ సిపిఐ నాయకులు పాల్గొన్నారు.