రాజేంద్రనగర్: తుక్కుగూడ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద డీసీఎం సడెన్ బ్రేక్ వేయడంతో ఢీకొట్టిన ఆటో, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
Rajendranagar, Rangareddy | Jul 31, 2025
తుక్కుగూడ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. స్థానికుల వివరాలిలా.. తుక్కుగూడ నుంచి HYD...