జిల్లాలో దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతు్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన అచ్యుతాపురం పోలీసులు
Anakapalle, Anakapalli | Sep 6, 2025
జిల్లాలోని పలు దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లతో సహా నలుగురు నిందితులను అచ్యుతాపురం పోలీసులు అరెస్టు...