వైసిపి పాలనతో సామర్లకోట మున్సిపాలిటీ అభివృద్ధి గుంటుపడిందని. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
Peddapuram, Kakinada | Jun 1, 2025
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప...