Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఎండల కు ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా జాగ్రత్త ?

Allagadda, Nandyal | May 21, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఓ ఫ్రూట్ జ్యూస్ నిర్వాహకుడు ఉల్లినాపళ్ళతో జ్యూస్ చేసి ప్రజల ప్రణాలతో చెలగాటమాడుతున్నడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఓ ఫ్రూట్ జ్యూస్ షాపు నిర్వాహకుడు కుళ్ళిన పండ్లు, సింథటిక్ రంగుల రసాయనలతో ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నాడని పలువురు విమర్శిస్తున్నారు, మార్కెట్లో దొరికే కుళ్ళిన అరటి ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి వినియోగిస్తున్నాడని అన్నారు.