చొప్పదండి: కరీంనగర్ ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్లో దేవి నవరాత్రుల సందర్భంగా నగునూర్, చైతన్యపురి ఆలయాలను సందర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.