Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లె తెలుగు పేట ఆదర్శ పాఠశాలలో'" ఫుడ్ ఫెస్టివల్ "కార్యక్రమం

Banaganapalle, Nandyal | Apr 16, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం తెలుగు పేట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం ప్రతాప్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం గురువారం జరిగింది. ఐదో తరగతి విద్యార్థులు పలు వంటకాలతో పోటీల్లో పాల్గొన్నారు. సుచిత్ర 1వ, రుక్సానా 2వ, మహాలక్ష్మి 3వ స్థానాలను దక్కించుకున్నారు. వీరికి ప్రోత్సాహక బహుమతులను హెచ్ఎం అందజేశారు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు బాల్యంలోనే తెలుసుకొని అలవర్చుకొని ఆచరించాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు