గోవిందరావుపేట: చల్వాయిలో మంత్రి సీతక్క, పైడాకుల అశోక్ సందడి.. భక్తి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు
గోవిందరావుపేట మండలం చల్వాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సీతక్క, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ దుర్గామాత పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి, స్వగ్రామంలో గ్రామస్తుల నుంచి సత్కారం పొందారు.