నూతనంగా జిల్లాలో కలిసిన కందుకూరు అద్దంకి ఆఫీసర్ల బైబర్గేషన్ పై ముఖ్యమంత్రితో మాట్లాడిన కలెక్టర్
Ongole Urban, Prakasam | May 8, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని జిల్లాలోని పలు సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించారు శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా కలెక్టర్ రాజాబాబు నూతనంగా ప్రకాశం జిల్లాలో కలిసిన అద్దంకి కందుకూరు నియోజకవర్గాలకు చెందిన ఆఫీసర్ల బైబల్ దేశం ప్రక్రియ పై చర్చించారు ఆఫీసర్ల బైపరిగేషన్ ఇంకా పూర్తి కాలేదని ముఖ్యమంత్రికి వివరించారు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు నూతనంగా ఏర్పడిన జిల్లాలలో ఆఫీసర్లు బైబర్గేషన్ కూడా పూర్తి చేయాలన్నారు