వినాయక పందిళ్ళను పరిశీలించిన బాపట్ల పట్టణ సీఐ రాంబాబు,సీసీ కెమెరాలు పెట్టి తీరాలని నిర్వాహకులకు ఆదేశాలు
Bapatla, Bapatla | Aug 27, 2025
బాపట్ల పట్టణంలోని వినాయక పందిళ్లను బుధవారం రాత్రి టౌన్ సిఐ రాంబాబు సందర్శించారు. వాటికి పోలీసు శాఖ అనుమతి ఉన్నది లేనిది...