పాడేరు: మీకోసం కార్యక్రమానికి 119 ఫిర్యాదులు..పాడేరులో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్
Paderu, Alluri Sitharama Raju | Aug 22, 2025
పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం...