అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కి ఎక్స్చేంజ్ సిబ్బంది మంత్రికి వినతిపత్రం సమర్పించారు సమస్యలు
Anantapur Urban, Anantapur | May 22, 2026
అనంతపురం నగరంలోని ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కి ఎక్స్చేంజ్ సిబ్బంది కానిస్టేబులు మంత్రికి వినతిపత్ర సమర్పించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సిబ్బందికి భరోసానిచ్చారు అనంతరం సన్మానించారు.