ఏటూరునాగారం: అబ్దుల్ కలాం లైఫ్ సేవర్ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్
హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ సేవర్ అవార్డును అందుకున్నారు. సమాజ సేవలో, రక్తదానంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా 21వ సారి రక్తదానం చేశారు.