భువనగిరి: చిట్యాల ప్రధాన రహదారిపై గుంతలమయం, మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
Bhongir, Yadadri | Aug 14, 2025
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చిట్యాల ప్రధాన రహదారి వెంట వలిగొండ టేకుల సోమవారం, అక్కంపల్లి వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమై...