Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలోని నేషనల్ హైవే పై బస్సు ప్రమాదం

Allagadda, Nandyal | Apr 19, 2026
ఆళ్లగడ్డ మండల పరిధిలోని చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలో ఆదివారం కామాక్షి ప్రైవేటు ట్రావెల్ బస్సు డివైడర్లు ఢీ కొట్టింది, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఘటన స్థలానికి చేరుకున్న నేషనల్ హైవే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బస్సులు పక్కకు తీశారు.