అనంతపురం జిల్లా ఆత్మకూరులో వ్యక్తిపై రాడ్డుతో దాడి
Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన హరీష్ రెడ్డి విశ్వనాథరెడ్డి అనే ఇద్దరు రాడ్డుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో అతనిని సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.