అనంతపురం అర్బన్: అనంతపురం నగరం శివారులోని ఆర్డిటి క్రీడా మైదానంలో క్రికెటర్ అసోసియేషన్ సభ్యులకు క్రీడాకారుల తల్లిదండ్రులకు మధ్య ఘర్షణ
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
అండర్ 19 క్రికెట్ ప్రాబబుల్స్ మ్యాచ్ లను జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారుల తల్లిదండ్రులు అనంతపురం జిల్లా క్రికెటర్ అసోసియేషన్ సభ్యులతో ఘర్షణకు దిగారు. బుధవారం ఆపరేటింగ్ విధానంలో అండర్ 19 క్రికెట్ ప్రాబబుల్స్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో ఎంపిక సమయంలో 26 మందిని ప్రాబబుల్స్ ఎంపిక చేసి 28 మందితో అనర్హులను జట్టులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.