నందికోట్కూరు: పట్టణములోని షికారి పేటలో టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర పహారి
నంద్యాల జిల్లా నందికొట్కూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షికారి పేట లో ఆదివారంఆపరేషన్ వజ్రపహారి కార్యక్రమంలో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు,రికార్డులు లేని పది వాహనాలకు జరిమానా విధించడంతో పాటు రౌడీషీటర్లు,అనుమానితులు, నేర చరిత్ర గల వారి ఇల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు,రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,సైబర్ నేరాలు, పోక్సో చట్టం, చైల్డ్ మ