డోన్: డోన్ అశ్విని బ్యాగ్ తయారీ కేంద్రంలో ప్రమాదం, మిషన్లో ఇరుక్కున్న కార్మికుడి చెయ్యి,చెయ్యి తొలగించిన వైద్యులు
Dhone, Nandyal | Apr 18, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని అశ్విని బాగ్స్ తయారీ కేంద్రంలో శుక్రవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది జనార్దన్ అనే వర్కర్ బ్యాగులు తయారు చేసే సమయంలో మిషన్ లో చెయ్యి ఇరుక్కుంది. వెంటనే స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న వైద్యులు జనార్ధన్ చేయి తొలగించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు తమని ఆదుకోవాలని మృతిని భార్య విజ్ఞప్తి చేస్తున్నారు